అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. జూన్ 30 నుండి జూలై 1 వరకు ఏపీలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) ఇప్పటికే అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రపతి రాక కోసం ఇటు అధికారులు, అటు యూనివర్సిటీ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి.
ఏపీకి రాష్ట్రపతి ముర్ము..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. విజయనగరంలో జరిగే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మొదటి కాన్వొకేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తలు చదవండి

స్విమ్స్ నూతన డైరెక్టర్‌గా డాక్టర్ గుడారు జగదీష్ బాధ్యతల స్వీకరణ

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్.. సెప్టెంబర్ నుంచి క్యూఆర్ కోడ్ స్కానింగ్ అమలు

చిలుక వాహనంపై విహరించిన కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి

భగ్గుమంటున్న చక్కెర ధరలు.. కిలో రూ. 70కి ఎగబాకిన వైనం

కేజీహెచ్‌లో వేధిస్తున్న మందుల కొరత

రేషన్ సరుకుల జాబితా నుంచి రాగులు తొలగింపు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయడానికి రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం
బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్‌రావు
హైదరాబాద్‌లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం

