ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్వాదర్ జిల్లా పరిధిలోని జివానీ ప్రాంతం పాన్వాన్‌లో ఉన్న పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ ప్రధాన శిబిరంపై సాయుధ బలగాలు భీకర దాడికి పాల్పడ్డాయి. ఈ ఘోర దాడికి తామే బాధ్యులమని నిషేధిత సాయుధ సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల వల్ల సుమారు 30 మందికి పైగా కోస్ట్‌గార్డ్ భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై బీఎల్ఏ భీకర దాడి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ పరిధి గ్వాదర్ జిల్లాలో కోస్ట్‌గార్డ్ శిబిరంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 30 మందికి పైగా భద్రతా సిబ్బంది హతమయ్యారు.

మరిన్ని వార్తలు చదవండి

టాటా కార్స్‌ను ఆవిష్కరించిన టాటా మోటార్స్

రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయడానికి రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం

బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్‌రావు
హైదరాబాద్‌లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం