కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్ బెట్ల గ్రామంలో ఘనంగా జరిగాయి
ఎన్మన్ బెట్లలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్ బెట్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్పంచ్ శ్రీమతి సింధుజ సురేందర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు.

మరిన్ని వార్తలు చదవండి

రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయడానికి రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం

బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్‌రావు

హైదరాబాద్‌లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం