హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ హైటెక్ సిటీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి, గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి వివరంగా తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
ఆస్పత్రిలో తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
అనారోగ్యంతో హైటెక్ సిటీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఈ కార్యక్రమంలో సీఎం వెంట ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు చదవండి

రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయడానికి రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం

బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్‌రావు

హైదరాబాద్‌లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం