శంషాబాద్: షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మేనకోడలు వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు పాల్గొని వధూవరులను దీవించారు.
ఎమ్మెల్యే శంకర్ మేనకోడలు వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్లో జరిగిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మేనకోడలు వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు చదవండి

రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయడానికి రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం

బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్‌రావు

హైదరాబాద్‌లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం