హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాజధాని కోర్ అర్బన్ రీజియన్ పరిధి (CURE) లో తాగునీటి సరఫరా సేవలను మరింత బలోపేతం చేసేందుకు జలమండలి (HMWSSB) లో భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. వాటర్ బోర్డులో ఖాళీగా ఉన్న మొత్తం 965 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు జారీ చేసింది.
జలమండలిలో కొలువుల జాతర.. 965 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ జలమండలి (HMWSSB) పరిధిలో తాగునీటి సరఫరా సేవలను మెరుగుపరిచేందుకు 230 ఇంజనీర్, 735 క్షేత్రస్థాయి పోస్టులతో కలిపి మొత్తం 965 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మరిన్ని వార్తలు చదవండి

టాటా కార్స్‌ను ఆవిష్కరించిన టాటా మోటార్స్

రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయడానికి రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్. కృష్ణయ్య ధ్వజం

బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు: రాంచందర్‌రావు
హైదరాబాద్‌లో ఘనంగా 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా’ ప్రారంభం